పంది కిడ్నీ అమర్చుకున్న వ్యక్తి మృతి

34851చూసినవారు
పంది కిడ్నీ అమర్చుకున్న వ్యక్తి మృతి
ప్రపంచంలోనే తొలిసారి జన్యుపరంగా మార్పిడి చేసిన పంది కిడ్నీని అమర్చుకున్న వ్యక్తి రిచర్డ్ స్లేమ్యాన్(62) కన్నుమూశారు. ఇతనికి
యూఎస్‌లోని మసాచుసెట్స్ హాస్పిటల్ వైద్యులు మార్చిలో విజయవంతంగా ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన సడన్‌గా మరణించడానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే సర్జరీ సమస్యలతో కాదని ఆస్పత్రి స్పష్టం చేసింది. రిచర్డ్ ఆపరేషన్‌కు ముందు టైప్-2 డయాబెటిస్, హైపర్‌టెన్షన్‌తో బాధపడేవారని కుటుంబసభ్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్