నుదిటిపై మొటిమలా.. ఇది మీ కోసమే..

59చూసినవారు
నుదిటిపై మొటిమలా.. ఇది మీ కోసమే..
నిమ్మరసంలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నుదిటిపై మొటిమలు రాకుండా నివారిస్తుంది. కలబందలో సాలిసిలిక్ యాసిడ్, సల్ఫర్ ఉన్నందున మొటిమలను వదిలించుకోవడానికి ఎంతగానో సహాయపడతాయి. దీనికోసం తాజా కలబంద గుజ్జు మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి మొటిమల మీద రాసి కొంత సమయం తర్వాత ముఖం కడుక్కోవాలి. ఒక ఐస్ క్యూబ్‌ను గుడ్డలో చుట్టి నుదిటిపై మృదువుగా మర్దన చేస్తే మొటిమల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్