బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన పింగళి

66చూసినవారు
బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన పింగళి
పింగళి వెంకయ్య 1876 ఆగస్టు 2న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్నం వద్ద భట్లపెనుమర్రులో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి పింగళి హనుమంతరాయుడు, తల్లి వెంకటరత్నం. చల్లపల్లి మండలం యార్లగడ్డలో, మొవ్వ మండలం భట్లపెనుమర్రులో, మోపిదేవి మండలం పెదకళ్లపేల్లిలో బాల్యం, విద్యాభ్యాసం కొనసాగించారు. మచిలీపట్నం హిందూ హైస్కూలులో ప్రాథమికోన్నత విద్యను అభ్యసించారు. పామర్రు గ్రామ కరణం కుమార్తె రుక్మిణమ్మను వివాహం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్