విమాన ప్రమాదం.. 27 మృతదేహాలు అప్పగింత

51చూసినవారు
విమాన ప్రమాదం.. 27 మృతదేహాలు అప్పగింత
గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను గుర్తించే ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు DNA టెస్టుల ద్వారా 47 మందిని గుర్తించి, 27 బాడీలను కుటుంబసభ్యులకు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు. వీరంతా రాజస్థాన్, గుజరాత్ కు చెందిన వారని తెలిపారు. కాగా, విమాన ప్రమాదంలో 279 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. శరీరాలు పూర్తిగా ఛిద్రమవడంతో గుర్తించడం కష్టంగా మారింది.

సంబంధిత పోస్ట్