అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నిన్నటివరకు 279 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురు ఇవాళ మరణించడంతో ఈ సంఖ్య 279కి పెరిగింది. కాగా, DNA పరీక్షల ద్వారా 19 మంది మృతులను గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు వెల్లడించారు.