విమాన ప్రమాదం.. వెయ్యి డిగ్రీల ఉష్ణోగ్రతతో మంటలు (వీడియో)

82చూసినవారు
అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం తర్వాత వెయ్యి డిగ్రీల ఉష్ణోగ్రతతో మంటలు ఎగసిపడ్డాయని ఓ అధికారి తెలిపారు. ఆ ప్రాంతంలో వ్యాపించిన దావానలం నుంచి పక్షులు, కుక్కలు కూడా తప్పించుకోలేకపోయి ఉండొచ్చని అంచనా వేశారు. కాగా ప్రమాద సమయంలో 1.25లక్షల లీటర్ల ఇంధనం విమానంలో ఉండంటంతో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయని, ఆ సమయంలో సహాయక చర్యలు చేపట్టడం దాదాపు అసాధ్యమని అమిత్ షా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్