విమాన ప్రమాదం.. హృదయాన్ని కలచి వేస్తున్న ఆర్తనాదాలు (VIDEO)

67చూసినవారు
అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ బయట వాతావరణం కంటతడి పెట్టిస్తోంది. విమాన ప్రమాదంలో గాయపడిన వారి ఆర్తనాదాలు, బతికున్నారో లేదో అనే భయం బాధితుల కుటుంబాలను కలచివేస్తోంది. 'దయచేసి మా వాళ్లను చూపించండి, వారు సురక్షితంగా ఉన్నారో, లేదో చెప్పండి' అని వారు విలపిస్తున్నారు. వారిని ఎలా ఓదార్చాలో తెలియక అధికారులు, పోలీసులు నిశ్శబ్దంగా నిలిచిపోయారు. సహాయక కేంద్రాన్ని సంప్రదించాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్