గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న 242 ప్రయాణికులు సైతం చనిపోయినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక వీడియోలో మాత్రం ప్రయాణికుడి తల తెగిపడినట్లు వీడియో కనిపిస్తుంది. అది గమనిచించిన స్థానికులు తెగ వీడియోలు తీస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.