బస్సును ఢీకొట్టిన విమానం.. ఇద్దరు మృతి (వీడియో)

72చూసినవారు
బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సావో పాలో నగరంలో రద్దీగా ఉండే ప్రాంతంలో చిన్న విమానం కూలిపోయి బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంటలు అంటుకుని ఇద్దరు మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. పలువురు గాయపడినట్లు సమాచారం. విమానం దక్షిణ రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలోని పోర్టో అలెగ్రేకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్