నాటకం కోసం పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముగ్గురు దోషులను ఉరి తీయడాన్ని నాటకంగా చూపించేందుకు నిర్వాహకులు పిల్లల మెడకు తాడు కట్టి వేలాడదీశారు. దీంతో ఓ వ్యక్తి భయంతో పరుగెత్తుకుంటూ వచ్చి అబ్బాయిని ఎత్తుకుని తాడు తీశాడు. నాటకం కోసం పిల్లల ప్రాణాలను ప్రమాదంలో పెట్టేలా సాహసాలు చేయించడం సరికాదని ఆగ్రహించాడు.