కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ తెలిపింది. ఈ నెల (ఫిబ్రవరి) 24న పీఎం కిసాన్ 19వ విడత పెట్టుబడి సాయం రైతుల ఖాతాలో జమ చేయనుంది. మోదీ ఫిబ్రవరి 24వ తేదీన బిహార్‌లో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే పీఎం కిసాన్ డబ్బులు రూ. 2వేలు చొప్పున పెట్టుబడి సాయం విడుదల చేయనున్నట్లు సమాచారం.