ఉన్నావ్ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

50చూసినవారు
ఉన్నావ్ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
ఉత్తరప్రదేశ్‌‌లోని ఉన్నావ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్