KTR, కౌశిక్‌రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు

78చూసినవారు
KTR, కౌశిక్‌రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కాంగ్రెస్‌ MLC బల్మూరి వెంకట్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేటీఆర్‌, కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలను అసెంబ్లీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తామని బల్మూరి వెంకట్‌ చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్