వృద్ధురాలికి సాయం చేసిన పోలీసులు (వీడియో)

66చూసినవారు
మహాకుంభమేళాకు వచ్చి కుటుంబం నుంచి తప్పిపోయిన వృద్ధులు, మహిళలకు అక్కడి పోలీసులు అండగా నిలుస్తున్నారు. ఓ వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించగా తన ఊరికి పంపించేందుకు పోలీసులు స్వయంగా రంగంలోకి దిగారు. ఆమెకు ట్రైన్ టికెట్ బుక్ చేసి, సురక్షితంగా రైలు ఎక్కించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది చూసిన నెటిజన్లు సదరు పోలీస్ పై 'గుడ్ జాబ్' సార్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత పోస్ట్