విడదల రజినిని తోసేసిన పోలీసులు (వీడియో)

59చూసినవారు
మాజీ మంత్రి విడుదల రజినిపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపించారు. సోషల్‌ మీడియా పోస్టుకు సంబంధించి మాజీ మంత్రి పీఆర్వో శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసే టైమ్‌లో.. విడుదల రజినిని తోసుకొని మరీ పోలీసు అధికారులు కారులోకి వెళ్లారు. సీఐ గారు ఏంటిది అని అరిచినా.. వినిపించుకోలేదు. మాజీ మంత్రి, మహిళ అని కూడా చూడకుండా సీఐ బెదిరింపులకు దిగారంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

సంబంధిత పోస్ట్