రోడ్డుపై పరుగులు పెట్టిన పోలీస్ (వీడియో)

61చూసినవారు
బహిరంగంగా సిగరెట్ తాగొద్దని ఇతరులకు పోలీసులు చెబుతుంటారు. ఓ పోలీస్ మాత్రం పబ్లిక్‌గా సిగరెట్ తాగుతూ పట్టుబడ్డాడు. ఈ ఘటన పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో ఈ ఘటన జరిగింది. ఓ కమర్షియల్ ఆటోలో కూర్చుని పోలీస్ సిగరెట్ తాగుతుండగా మీడియా కంటపడింది. రిపోర్టర్ వెంటనే స్పందించి, పోలీసును వీడియో తీశాడు. దీంతో మీడియా నుంచి తప్పించుకునేందుకు ఆ పోలీసు రోడ్డుపై పరుగులు పెట్టాడు. ఈ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది.

సంబంధిత పోస్ట్