ఆత్మహత్యకు పాల్పడి అపస్మారక స్థితిలోకి వెళ్ళిన వ్యక్తికి పోలీసులు సీపీఆర్ చేసి ప్రాణలు కాపాడారు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ లో వినోద్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. తలుపులు పగలగోట్టి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వినోద్ ను కిందకు దింపారు. గుండే పునరుత్తేజం పొందేవరకు సీపీఆర్ చేశారు. అనంతరం అంబులెన్స్ లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వినోద్ కు వెంటీలేటర్ పై చికిత్స అందుతోంది.