పోలీస్‌ను కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లాడు (వీడియో)

212560చూసినవారు
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నగరంలో ఆదివారం షాకింగ్ ఘటన జరిగింది. నగరంలోని మెడికల్ కాలేజీ నుంచి జల్జోగ్ వెళ్లే రోడ్డులో ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపాడు. దీంతో అతడిని ఆపేందుకు ఓ ట్రాఫిక్ పోలీస్ ప్రయత్నించాడు. ట్రాఫిక్ పోలీసును ఆ కారుడ్రైవర్ ఢీకొట్టి. కొద్ది దూరం ఈడ్చుకెళ్లాడు. అదృష్టవశాత్తూ ట్రాఫిక్ పోలీస్ చిన్నపాటి గాయాలతో తప్పించుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్