దేశవ్యాపంగా పోలింగ్ డేటా వ్యవస్థ పకడ్బందీగా ఉందని, ఎటువంటి తప్పిదాలకు తావులేదని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్ వెల్లడించారు. లోక్‌సభ, ఆయా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ డేటా తారుమారు అయ్యిందంటూ ప్రతిపక్షాల ఆరోపణల వేళ ఈమేరకు ఆయన స్పందించారు.