స్టార్‌ హీరోతో డేటింగ్‌పై పూజాహెగ్డే క్లారిటీ

4815చూసినవారు
స్టార్‌ హీరోతో  డేటింగ్‌పై పూజాహెగ్డే క్లారిటీ
బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌తో హీరోయిన్ పూజాహెగ్డే ప్రేమలో ఉందంటూ రూమర్స్‌ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చింది. తనపై వస్తున్న రూమర్స్ గురించి పట్టించుకోనని, తనకు సింగిల్‌గా ఉండటమే చాలా ఇష్టమంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన ఫోకస్‌ మొత్తం సినిమాలపైనే ఉందని క్లారిటీ ఇచ్చింది పూజ. ఇలాంటి వదంతులపై స్పందించే సమయం కూడా తనకు లేదని పూజాహెగ్డే చెప్పుకొచ్చింది.

ట్యాగ్స్ :