ప్రముఖ నటుడు అరుళ్మణి కన్నుమూత

196908చూసినవారు
ప్రముఖ నటుడు అరుళ్మణి కన్నుమూత
తమిళ చిత్రసీమలో విషాదం నెలకొంది. నటుడు అరుళ్మణి కన్నుమూశారు. ఆయన 'అళగి', 'తెండ్రాల్' సహా అనేక చిత్రాలలో క్యారెక్టర్ పాత్రలు పోషించి ప్రసిద్ధి చెందారు. ఆయన పార్లమెంట్ ఎన్నికల కోసం అన్నాడీఎంకేకు మద్దతు తెలుపుతూ నిన్న జోరుగా ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఇంతలో కాస్త రెస్ట్ తీసుకుంటుండగా హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆయన గత రాత్రి (ఏప్రిల్ 11) తుదిశ్వాస విడిచారు.

సంబంధిత పోస్ట్