ప్రముఖ తమిళ నటుడు సుబ్రమణి మృతి

73చూసినవారు
ప్రముఖ తమిళ నటుడు సుబ్రమణి మృతి
ప్రముఖ తమిళ నటుడు 'సూపర్ గుడ్' సుబ్రమణి కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్