జనాభా 800.. పర్యాటకులు 50 లక్షలు

55చూసినవారు
జనాభా 800.. పర్యాటకులు 50 లక్షలు
ప్రపంచంలో అతి తక్కువ జనాభా కలిగిన చిన్న దేశం వాటికన్ సిటీ. అంతా కలిపి 0.19 చదరపు మైలు (0.30 కిలోమీటర్) మాత్రమే ఉంటుంది. ఇక్కడ పర్మనెంట్‌గా ఉన్న వారు 800 మంది మాత్రమే. వీరిలో 450 మంది వాటికన్ సిటీ పౌరులు. అయితే ఈ దేశాన్ని చూసేందుకు ఏటా 50 లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు. ఇక పోప్‌ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ఈ సిటీలో సిస్టిన్ ఛాపెల్, సెయింట్ పీటర్స్ బాసిలికా చాలా ఫేమస్.

సంబంధిత పోస్ట్