జనాభా విస్ఫోటనమే ప్రధాన కారణం

73చూసినవారు
జనాభా విస్ఫోటనమే ప్రధాన కారణం
ప్రపంచంలో ఉన్న సహజ వనరులు క్షీణించడానికి జ‌నాభా విస్పోట‌నం ఓ ప్రధాన కారణం ఉంది. భూమిపై ఉన్న ప‌రిమిత వ‌న‌రుల సమతుల్యతను కాపాడుకోవడానికి వాటిని సమర్థవంతంగా ఉపయోగించాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను తెలియ‌జేస్తుంది. సహజ అసమతుల్యత కారణంగా ఓజోన్ పొర క్షీణత, సాంకేతిక పురోగతి, విలాసవంతమైన జీవనశైలి, గ్లోబల్ వార్మింగ్, వివిధ వ్యాధులు, ప్రకృతి వైపరీత్యాలు, పెరిగిన ఉష్ణోగ్రత మొదలైన అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్