నిరుద్యోగ సమస్యకు జనాభా పెరుగుదలే కారణం

75చూసినవారు
నిరుద్యోగ సమస్యకు జనాభా పెరుగుదలే కారణం
నిరుద్యోగ సమస్యకు జనాభా పెరుగుదల ఒక కారణం. వాస్తవానికి దేశీయంగా ఉన్న యువతకు వారికి ఆసక్తి కలిగిన రంగాల్లో నైపుణ్యాలను ఒంటపట్టిస్తే మేలిమి మానవ వనరులుగా రూపుదిద్దుకొంటారు. పరిశ్రమ అవసరాలు, చదువులకు మధ్య లంకె తెగిపోయినందువల్ల చాలామందికి పనికి అవసరమైన నైపుణ్యాలు ఉండటంలేదు. దీంతో, ఉపాధి వేటలో వెనకబడుతున్నారు. జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో జననాల నియంత్రణ ఆవశ్యకత పట్ల విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్