పోసాని కృష్ణమురళి అరెస్ట్‌

55చూసినవారు
పోసాని కృష్ణమురళి అరెస్ట్‌
ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళికి పోలీసులు షాకిచ్చారు. గచ్చిబౌలిలో పోసానిని ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇప్పటికే ఆయనపై కేసులు నమోదైన నేపథ్యంలో రాయచోటి పోలీసులు పోసానిని రాయదుర్గం మైహోమ్‌ భుజాలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్ నుంచి పీకి తరలించనున్నారు.

సంబంధిత పోస్ట్