పోస్టాఫీస్ బెస్ట్ ప్లాన్.. రూ.399తో రూ.10 లక్షల ప్రమాద బీమా

67చూసినవారు
పోస్టాఫీస్ బెస్ట్ ప్లాన్.. రూ.399తో రూ.10 లక్షల ప్రమాద బీమా
పోస్టల్ శాఖ కేవలం రూ.399 ప్రీమియంతో రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పిస్తోంది. శాశ్వత వైకల్యం ఏర్పడినా, బ్రెయిన్ స్టోక్ వచ్చినా రూ.10 లక్షలు చెల్లిస్తారు. ప్రమాదం జరిగి ఆసుపత్రిలో చేరితే ఇన్‌పేషెంట్ విభాగం కింద రూ.60
వేలు వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఔట్ పేషెంట్ కోటాలో రూ.30 వేల వరకు పొందొచ్చు. వైద్యం చేసుకుంటున్న సమయంలో రోజుకు రూ.1000 చొప్పున 10 రోజులు చెల్లిస్తారు. పాలసీదారుల మరణిస్తే ఇద్దరు పిల్లల చదువులకు రూ.లక్ష చెల్లిస్తారు.

సంబంధిత పోస్ట్