పోస్టాఫీసు స్కీమ్: నెలకు రూ.5వేలు జమచేస్తే.. 10 ఏళ్లకు 8 లక్షలు

57చూసినవారు
పోస్టాఫీసు స్కీమ్: నెలకు రూ.5వేలు జమచేస్తే.. 10 ఏళ్లకు 8 లక్షలు
పోస్టాఫీసులో చాలా స్కీమ్స్ ఉన్నాయి. అందులో ఒక మంచి డిపాజిట్ స్కీమ్ ఉంది. ఈ పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో ప్రతి నెలా రూ.5,000 పెట్టుబడి పెడితే.. 10 ఏళ్లలో రూ.8,54,272 వస్తాయి. 10 ఏళ్లకు మొత్తం రూ.6,00,000 పెట్టుబడిపై 6.7% వడ్డీతో రూ.2,54,272 అదనంగా వస్తుంది. 5 ఏళ్ల తర్వాత స్కీమ్‌ను మరో 5 ఏళ్లు పొడగించుకోవాలి. వివరాల కోసం మీ సమీపంలోని పోస్టాఫీసును సంప్రదించండి.

సంబంధిత పోస్ట్