KCR కనబడుటలేదు అంటూ హైదరాబాద్‌లో పోస్టర్లు

85చూసినవారు
TG: బీఆర్ఎస్ అధినేత KCR కనబడుట లేదంటూ హైదరాబాద్‌లో పోస్టర్లు వెలిశాయి. 'రెండు సార్లూ అధికారం ఇచ్చినా.. ప్రజలు వరదల్లో ఇబ్బందులు పడుతుంటే బయటకు రాని ప్రతిపక్ష నేత' అంటూ పోస్టర్లు పెట్టారు. హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కేసీఆర్ పోస్టర్లు వెలిశాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్