పాతబస్తీలో ఇరాన్ నేతల పోస్టర్లు కలకలం (వీడియో)

7చూసినవారు
TG: హైదరాబాద్ పాతబస్తీలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. డబీర్ పుర, దారుల్షిప్పాలో ఖమేనీతో పాటు హసన్ నస్రల్లా ఫొటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు వీటిని ఏర్పాటు చేసిన వారి కోసం గాలిస్తున్నారు. అయితే సోమవారం మొహర్రం వేడుకల సందర్భంగా పాతబస్తీలో భారీ ర్యాలీని నిర్వహిస్తుండడంతో దాదాపు 3 వేల మంది పోలీసులను బందోబస్తు కోసం నియమించారు.

సంబంధిత పోస్ట్