354 మంది లైవ్‌స్టాక్‌ అసిస్టెంట్లకు పోస్టింగ్‌

70చూసినవారు
354 మంది లైవ్‌స్టాక్‌ అసిస్టెంట్లకు పోస్టింగ్‌
తెలంగాణలో దీర్ఘకాలంగా మూతపడి ఉన్న గ్రామీణ పశువైద్యశాలపై కాంగ్రెస్ ప్రభుతం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో 354 మంది వెటర్నరీ అసిస్టెంట్లకు.. లైవ్‌స్టాక్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తూ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. వారంతా ఈ నెల 15వ తేదీ నుంచి సేవలందించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

సంబంధిత పోస్ట్