తెలంగాణ నుంచి వచ్చిన ఏపీ కేడర్ సీనియర్ ఐపీఎస్‌లకు పోస్టింగ్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంజనీ కుమార్ ఐపీఎస్‌కు జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్‌గా పోస్టింగ్ ఇచ్చింది. అభిలాష బిస్ట్‌కు ఏపీ రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌గా పోస్టింగ్ ఇచ్చింది. ప్రస్తుతం అభిలాష బిస్ట్ చైల్డ్ కేర్ లీవ్‌లో ఉన్నారు.