సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్ సిబ్బంది ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు అర్హులు. 2 సంవత్సరాల పని అనుభవం కూడా ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 17వ తేదీన ఇంటర్య్వూలకు హాజరు కాగలరు. పూర్తి వివరాలకు అధికారిక వైబ్‌సైట్ https://www.cciltd.in/ ను సందర్శించగలరు.