దేశంలో మరింత తగ్గనున్న పేదరికం- SBI

69చూసినవారు
దేశంలో మరింత తగ్గనున్న పేదరికం- SBI
భారత్‌లో పేదరికం రేటు 2023లో 5.3 శాతానికి తగ్గిందని ఇటీవలే ప్రపంచ బ్యాంకు పేర్కొంది. అయితే ఇది 2024కు మరింత తగ్గుతుందని తాజాగా SBI రిపోర్ట్ వెల్లడించింది. 5.3% నుంచి 4.6% కు పడిపోతుందని అంచనా వేసింది. పేదరిక నిర్మూలనలో దేశం గణనీయ వృద్ధిని కనబరుస్తోందని చెప్పింది. ప్రపంచ బ్యాంకు అంచనాలకు మించి పురోగతి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసింది.

సంబంధిత పోస్ట్