TG: మంత్రి కొండా సురేఖ ఇవాళ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతున్న సమయంలో విద్యుత్‌కు అంతరాయం కలిగింది. కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న క్రమంలో పవర్ కట్ అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అంత చేసింది, ఇంత చేసిందని గొప్పలు చెప్పుకునే బదులు, విద్యుత్ కోతలు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.