పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్?

49783చూసినవారు
పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆసక్తికర పోస్ట్ చేశారు. 'డార్లింగ్స్.. ఒక స్పెషల్ వ్యక్తి మన జీవితంలోకి రాబోతున్నారు. వెయిట్ చేయండి' అని ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ ప్రభాస్ మ్యారేజీ గురించి అయి ఉంటుందేమో అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రభాస్
అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఫ్యాన్స్ అంటున్నారు.

సంబంధిత పోస్ట్