‘రాజాసాబ్' నుంచి ప్రభాస్ కొత్త పోస్టర్ రిలీజ్

82చూసినవారు
‘రాజాసాబ్' నుంచి ప్రభాస్ కొత్త పోస్టర్ రిలీజ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'రాజాసాబ్'. ఈ మూవీ నుంచి తాజాగా డార్లింగ్ కొత్త పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ప్రభాస్ కారుపై కూర్చొని ఉన్న ఫొటోను రిలీజ్ చేయాగా.. ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ మూవీ టీజర్ రేపు ఉ.10.52 గంటలకు రిలీజ్ కానుంది. ఇప్పటికే హీరోయిన్లు మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్దీ కుమార్ల పోస్టర్, స్పెషల్ వీడియోను కూడా పంచుకున్న విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్