టమాట సాగులో పండ్ల కోత దశలో జాగ్రత్తలు

59చూసినవారు
టమాట సాగులో పండ్ల కోత దశలో జాగ్రత్తలు
ఈ దశలో ఎక్కువగా కాయతొలిచే పురుగులు, సూది పురుగు, నల్లి, ఆకుమాడు తెగులు, వడలు తెగులు ఆశించి నష్టపరుస్తాయి. వీటి నివారణకు స్పైనోసాడ్ (లీటరు నీటికి 0.3 మి.లీ.) లేదా ఫ్లూబెండిమైడ్ (0.3 మి.లీ.) లేదా నొవాల్యురాన్ (లీటరు నీటికి 1.5 మి.లీ.) లేదా కొరాజిన్ (లీటరు నీటికి 0.6 మి.లీ.) మందులలో ఒకదానిని క్లోరోథలోనిల్ (2 గ్రా.) లేదా అమిస్టార్ (1 మి.లీ.) మందుతో కలిపి పిచికారీ చేయవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్