టమాట సాగులో పిందలేర్పడే దశలో జాగ్రత్తలు

51చూసినవారు
టమాట సాగులో పిందలేర్పడే దశలో జాగ్రత్తలు
పిందలేర్పడే దశలో టమాట పంటపై రసం పీల్చే పురుగులు, కాయతొలుచు పురుగు, సూది పురుగు, ఆకుమచ్చ, ఆకుమాడు, బూడిద తెగులు, వైరస్ తెగుళ్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నింటినీ సమగ్రంగా నివారించేందుకు లీటరు నీటికి ఎమామెక్టిన్ బెంజేయేట్ 0.5 గ్రా లేదా లాన్సర్ గోల్డ్ 2 గ్రా లేదా ఇండాక్సీకార్బ్ 1 మి.లీ. కలిపి, ఆతరువాత డైఫెన్ కొనజోల్ 0.5 మి.లీ లేదా అమిస్టార్ 1 మి.లీ కలిపి స్ప్రే చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్