డెంగ్యూ రోగ గ్రస్తులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

63చూసినవారు
డెంగ్యూ రోగ గ్రస్తులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రక్త పరీక్షల్లో డెంగీ ఉందని తేలితే నిర్లక్ష్యం చేయొద్దు. రోగిని చల్లని ప్రదేశంలో పడుకోబెట్టాలి. డెంగీ వస్తే ప్లేట్లెట్ల సంఖ్య బాగా తగ్గిపోతుంది. ట్లెట్ల సంఖ్యను పెంచుకునేందుకు బొప్పాయి ఆకుల రసాన్ని స్వల్ప మోతాదులో తాగుతుండాలి. రోగ నిరోధక శక్తిని పెంచే పండ్లు, ఇతర ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ద్రాక్ష, కివీ, దానిమ్మ, నారింజ పండ్లను తీసుకుంటే డెంగీ నుంచి త్వరగా కోలుకోవచ్చు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్