కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

64చూసినవారు
కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ప్రస్తుతం రాత్రి వేళల్లో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయిలోనే నమోదవుతున్నాయి. ఈ తరుణంలో కోళ్ల పెంపకదారులు వాటి సంరక్షణ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని వెటర్నరీ నిపుణులు సూచిస్తున్నారు. కోళ్ల పెంపకానికి సమతుల్యంగా ఉండే ఉష్ణోగ్రతలు ఎంతో అవసరం. కోళ్లకు వెచ్చదనం ఉండేలా షెడ్డు చుట్టూ పరదాలు అమర్చాలి. చలితీవ్రత ఎక్కువైతే కోళ్లు చనిపోయి పెంపకందారులు నష్టపోయే ప్రమాదముంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్