నువ్వుల పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

55చూసినవారు
నువ్వుల పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కాయ తొలుచు పురుగులు మొగ్గ ఏర్పడే దశలో మొగ్గలను, పూతలను కాయలోని లేత గింజలను తిని పంటకు నష్టం చేస్తాయి. వీటి నివారణకు పురుగు ఆశించిన ఆకులను తీసివేయాలి. క్వినాల్‌ఫాస్ 2ml/లీటర్, క్లోరిఫైరిపాస్ 2.5ml/లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వేపనూనె 5mlను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగు ఉద్ధృతి గమనించినట్లైతే డైమిథోయేట్ 2 మి.లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్