గర్భిణి బ్రెయిన్‌డెడ్‌.. పిండాన్ని బతికించేందుకు ప్రయత్నిస్తున్న వైద్యులు

14991చూసినవారు
గర్భిణి బ్రెయిన్‌డెడ్‌.. పిండాన్ని బతికించేందుకు ప్రయత్నిస్తున్న వైద్యులు
అట్లాంటాలోని ఎమ్మోరీ యూనివర్సిటీ హాస్పిటల్‌లో నర్సుగా పని చేసిన 30 ఏళ్ల ఆడ్రియానా స్మిత్ ఫిబ్రవరిలో బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించబడ్డారు. ఆమెకు బ్రెయిన్‌డెడ్ అని తేలినా, 21 వారాల గర్భం ఉన్న కారణంగా ఇప్పటికీ ఆమెను జీవనాధార యంత్రాలపై ఉంచి వైద్యం కొనసాగిస్తున్నారు. జార్జియాలో అమలులో ఉన్న యాంటీ అబార్షన్‌ చట్టాల ప్రకారం పిండాన్ని తొలగించే అవకాశం లేకపోవడంతో, పిండాన్ని బతికించేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్