రేపటి నుంచి 8 గంటల ముందే ఛార్ట్ ప్రిపేర్

63చూసినవారు
రేపటి నుంచి 8 గంటల ముందే ఛార్ట్ ప్రిపేర్
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రిజర్వేషన్ ఛార్టుల ప్రిపరేషన్‌లో కొత్త విధానం సోమవారం నుంచి అమలు కానుంది. ఇప్పటివరకు రైలు బయలుదేరడానికి 4 గంటల ముందే ఛార్జ్ ప్రిపేర్ అవుతుండగా, రేపటి నుంచి 8 గంటల ముందే ఛార్ట్ ప్రిపేర్ కానుంది. మధ్యాహ్నం 2 గంటల్లోపు బయలుదేరే రైళ్ల ఛార్టులను ముందు రోజు రాత్రి 9 గంటలకల్లా వెల్లడిస్తారు. దీనివల్ల బెర్త్ దొరకనివారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్