మను భాకర్‌ను అభినందించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

50చూసినవారు
మను భాకర్‌ను అభినందించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో కాంస్యం సాధించినందుకు మను భాకర్ మరియు సరబ్‌జోత్ సింగ్‌లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి మహిళా షూటింగ్‌ క్రీడాకారిణిగా మను భాకర్‌ చరిత్ర సృష్టించిందంటూ ‘ఎక్స్‌’ వేదికగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రశంసించారు. భవిష్యత్తులో ఇద్దరూ మరిన్ని విజయాలు సాధించాలని రాష్ట్రపతి ముర్ము ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్