పార్లమెంట్‌కు బయలుదేరిన రాష్ట్రపతి

83చూసినవారు
పార్లమెంట్‌కు బయలుదేరిన రాష్ట్రపతి
కాసేపట్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2025–2026 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో పార్లమెంట్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బయలుదేరారు. బడ్జెట్ సమావేశాలకు ముందు ఆమె ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

సంబంధిత పోస్ట్