ఉన్నవ్ రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి స్పందన

74చూసినవారు
ఉన్నవ్ రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి స్పందన
ఉన్నవ్ రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 మంది మరణించడం విచారకరమని చెప్పారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్