నువ్వుల పంటలో బూడిద తెగులు.. నివారణ

76చూసినవారు
నువ్వుల పంటలో బూడిద తెగులు.. నివారణ
బూడిద తెగులు సోకిన మొక్క ఆకులపై తెలుపు రంగు మచ్చలు ఏర్పడి ఆకు అంతటా వ్యాపిస్తాయి. బూడిద తెగులు తీవ్రంగా సోకిన మొక్కల ఆకులు పరిపక్వతకు రాకముందే రాలిపోతాయి. ఈ తెగులు నివారణకు నీటిలో కలిగే గంధకం పొడిని 3 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలిపి లేదా మైక్లోబుటానిల్ 1 గ్రాము మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్