అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ

54చూసినవారు
అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. కాసేపట్లో విమాన ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించనున్నారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శిస్తారు. కాగా అహ్మదాబాద్‌లో గురువారం ఎయిరిండియా విమానం కుప్పకూలగా అందులో 241 మంది, ఈ విమానం వైద్యకళాశాలపై కూలడంతో మరో 24 మంది మృతి చెందారు. మొత్తంగా ఈ ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత పోస్ట్