ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ

54చూసినవారు
ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ
రెండు రోజుల విదేశీ పర్యటన అనంతరం ప్రధాని మోదీ ఇవాళ ఢిల్లీ చేరుకున్నారు. రష్యా, ఆస్ట్రియా దేశాల్లో పర్యటన ముగించుకున్న ప్రధాని న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. ఈ సంద‌ర్భంగా ప్రధాని మోదీ ఇరు దేశాల అత్యున్నత నేత‌ల‌తో మాట్లాడి ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని పెంపొందించుకునే మార్గాల‌పై చ‌ర్చించారు. మోదీ ఆస్ట్రియా నుంచి బయలుదేరిన తరువాత ప్రధానమంత్రి కార్యాలయం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేసింది.

ట్యాగ్స్ :